సోమవారం 11 మే 2009

గాంధీగారు .. UK వీసా...కాదేది తాగుబోతుకి అనర్హం !!

నా ఫ్రెండ్ ఒకతను మద్రాస్ లో ఇంజనీరింగ్ చేసాడు,తను చెపిన తాగుబోతు గాద!
మా ఫ్రెండ్ వాళ్ల ఫ్రెండ్ కి UK వీసా reject అయిందంట. పాపం మనిషి చాల ఫీలింగ్ UK వీసా గురించి... విషయాని తలుచుకొని..తలుచుకో ని భాధపడేవాడంటా! తన భాదని చుసిన మీగాతా ఫ్రెండ్స్ అంతా UK బాదితుడిని cheer చేదామని ఒక రేస్తురంట్ అండ్ బార్ కి తీసుకువెళారంటా! అసలే బాయ్స్ , అందునా బరుకేలరు, చక్కగా తిని ఎంచక్కా తగుతున్నరంటా...ఇంతలొ UK బాధితుడు తన మనసులో ని భాదని బయటకి ఇలా చెప్పుకునాడంటా .."రేయ్,నేను UK వెళ్ళలేక పోవటానికి కారణం మన గాంధీ గారే !", అని, కాని లాజిక్ తనతో వచ్చిన ఫ్రెండ్స్ కి అర్ధం కాలేదు మర్రి,అందరు ఒకసారి తెల్లమూహలేసుకొని తనని చూస్తుంటే , వెంటనే తను ," అవునురా గాంధీగారు మనకి britishers నుంచి స్వాతంత్రం తీసుకురాకుంటే ఎన్చక్క పక్క ఊరేల్లినటు UK కి వీసా లేకుండా వెళ్ళే వాళ్ళం కదరా ..."
పాపం భాడితుడు భాదకంటే బానిసత్వపుబతుకే మేలనుకున్నడేమొ క్షణం లో .....అందుకే, గాంధీగారు,ukvisa కాదేది తాగుబోతుకి అనర్హం!

3 వ్యాఖ్యలు: