మా cousin ఒకతను railways లో TT గా పనిచేస్తున్నాడు.తను ఓరోజు డ్యూటీ లో వుండగా ఓ నిమిషంలో జరిగిన PUNCH మీ కోసం...
అది HYD'BAD railwaystation , టైం సాయంత్రం 05.౩౦ అవుతుంది,మా TT cousin waitinglist ల్ల వాళ్ళతో ఫుల్ bussy bussy గా వున్నాడు. ఇంతలొ ఒకాయన మా TT cousin దగ్గరికి వెళ్లి , "TT గారు S12 ఎక్కడ?" అన్ని అడిగాడు , దానికి వెంటనే మా TT cousin ,"అదిగో ఆ s11 పక్కన వుంది వెళ్లి వెతకండి!" అన్నాడు.
పాపం ఆ సమాధానం తో ఆ ప్రయానికుడికి mindblock అయివుంటుంది!

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి