6, మే 2009, బుధవారం

Iam FINNISH....

ఒక త్రివిక్రం diolouge swedish యెర్ర busలొ, నాతొ పంచుకునాడు నా swedish friend...అది మీకొసం....

ఒక saturday రొజున... ఒక swedish యెర్ర బుస్ లొ ఒక 10మంది youngsters చాల చాల సరదగ వున్న సమయంలొ... ఒక తాగుబొతు bus ఎక్కి, తనని తాను ఆ 10మందికి పరిచయం చెసుకుంటు,నా పేరు సొ అండ్ సొ....నేను ఫిన్లండ్ నుంచి వచ్చను అన్ని చెప్తుంటె..ఈలొపు పక్క stop లొ ఇంకొ swedish పెద్దమనిషిన bus ఎక్కి,ఆ 10మంది తొ ఎదొ swedish లొ మాటళ్లడుతునాడు,ఇంతలొ మన ఫిన్లండ్ నుంచి వచ్చినవాడు చాల బొరుగా ఫీలయ్యి,ఆ పెద్దమనిషిని చూస్తు "I AM FINNISH" అన్నాడు english లొ , దానికి ఆ పెద్దమనిషిన ఇలా వల్లుతెలీకుండా తాగితే "FINISH" అవుతావు అన్నాడు.....అంతే ఆ 10మంది పక్కున నవ్వెసారంటా...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి