మార్చ్ 26 న నా ఫ్రెండ్స్ లండన్ నుంచి stockholm sightseeing కి వచారు.అందులో ఒకరు మాతోపాటే stockholm లో చదువుకున్నారు,సో,తనకి stockholm తెలుసు,కాని ఇంకో londonlady కే stockholm గురించి పాపం
అఅలు కూడా తెలీదు .అసలు మా ప్లాన్ ఏంటి అంటే,వాళ్ళు మొత్తం ౩రొజులు stockholm లో వుంటారు. అందులో 27,28 stockholm sightseeing అండ్ 29 cruise లో వీహరమని మొతం మా ఫ్రెండ్స్ ఒక నిర్ణయం చేసుకునము. కానీ 27 న ఊహించని snow ! లండన్ లో పాపం వాళ్ళకి snow వుండదు కదా,అందుకే అది కూడా ఒక వింతలా చూపిస్తూ stockholm వీదులన్ని తిపెసా ..పైగా ఆ రోజు ఉగాది...,సో,మా ఉగాది ఇలా తెల్లటి..చల్లటి వాతావరణం లో మొదలయింది...ఇక 28 న కొంచెం వాతావరణం మాకు అనుకూలించింది..అందుకే ఉదయానే లేచి ,చాలా తొందరగా ఉదయం 11 కల్ల ఇల్లువదిలి బయటపడాము .ఆ రోజు మా ప్లాన్ లో T.V టవర్ ప్రోగ్రాం,మొతానికి ఆ టవర్ పైకి ఎక్కేసాము. అక్కడి నుంచి stockholm సౌందర్యం వర్ణనాతీతం...ఈ లోపు ఆ londonlady కి ఊక చిన్న ఫెర్రీ కనిపించింది ,అంటే అది చూసి తను చాల సంతోషిస్తుంటే,మద్యలో నేన్ను నా ఫ్రెండ్ pose గా ,చీ..చీ..ఇదేం ఫెర్రీ రేపు మన cruise చాటంత పొడుగు..ఆకాశమంత ఎత్తు అని full buildup, ఆ buildup తో లండన్ లేడీ cruise trip గురించి కొంచం ఎకువగానే ఊహించుకుంది.
ఆ రోజు మార్చ్ 29 ఆదివారం ,అది రానే వచ్చింది.....మా cruise ఉదయం 7.30 కి .మేము మొతం 6 ఫ్రెండ్స్ కలిసి cruise లో వీహారం.నేను 28రాత్రి అలారం 29 ఉదయం 05.౦౦ పెటుకున్న.నేను రెడీ అయ్యి,తరువాత నా ఫ్రెండ్స్ రెడీ అవుతున్నారు .ఇంతలొ ఇంకో ఫ్రెండ్ ఫోన్ చేసాడు ,వాళ్ళు ఆల్రెడీ cruise దగర లో వున్నారని ...నేను ఒకసారి టైం చూసా..05.30 అయింది ,ఎంటబ్బా ఇంత ముందరే వెళ్లారు అన్ని ఆలోచిస్తుంటే నా ఫ్రెండ్ ఏమిలేదు మేము నడవాలికదా అందుకు కొంచం త్వరగా బయలుదేరాము అన్నాడు....సరే అన్ని మేము 4గురం రెడీ అయి,ఉదయం 06.౩౦ ట్రైన్ పటుకుందము అని డిసైడ్ ఆయము ..ఈ లోపు మళ్ళి మా ఫ్రెండ్ 06.00 కి fone..ఏంటి cruise కి drop ఆ అని..aaha..ఎందుకు drop వస్తునాము .... 6.౩౦ ట్రైన్ కే వచెది అన్నా.ఈ లోపు నా ఫ్రెండ్ ఏంటి 6.౩౦ కి ! ఇప్పుడు టైం ఏంటో తెలుసా 7 అన్నాడు..నేన్ను వెంటనే నా rest అఫ్ the ఫ్రెండ్స్ తో టైం 07 అంట అన్నా కేవున్న కేకేసి .. ...cruise మిస్....ఆ రోజు మార్చ్ లో లాస్ట్ sunday ,daylight saving ప్రకారం టైం ఒక గంట ముందుకి మారుతుంది కదా...అది మేము గమనిన్చుకోలెదు ...అంతే ఆ london lady ని చూడాలి...వెంటనే తను ఛి..ఛి ఎవరో చెపారు cruise చాల బాగుంటదని ..3years నుంచి sweden లో వుంటునారు ఇంక ఏమి నేర్చుకోలేదు ..ఛి..ఛి..అంటు...మా వంక చుసిన చూపుకి చాల అర్ధాలే వెతుకోవచు..(ఎందుకంటీ తను 28na ఈ విషయం గురించి చెప్తే సండే నైట్ నుంచి స్వీడన్ లో అన్ని మా stockholm టైగర్ చెపాడు మాకు)..ఇంక చేసేది ఏమి లేక ఆ రోజు కూడా stockholm మళ్ళి sightseeing..ఇలా మేమువేసుకున ప్లాన్ మొతం ఒక గంటలో గందరగోళం అయింది... ఆ londonlady చివరికి ,"మా ట్రిప్ కి వాతావరణమే సహకరించటం లేదు అనుకున్నా ఇలా టైం కూడా సహకరించలేదు!" అన్ని దీగాలుగా అంది.
cruise చూసినప్పుడల్లా ఈ విషయాని గుర్తుకుచేసుకుంటా....నాలో నేనే నవ్వెసుకుంటా!!! ...మొతానికి మార్చ్29 ని మేము ఎవరము మరచి పోలేము....

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి