11, మే 2009, సోమవారం

గాంధీగారు .. UK వీసా...కాదేది తాగుబోతుకి అనర్హం !!

నా ఫ్రెండ్ ఒకతను మద్రాస్ లో ఇంజనీరింగ్ చేసాడు,తను చెపిన తాగుబోతు గాద!
మా ఫ్రెండ్ వాళ్ల ఫ్రెండ్ కి UK వీసా reject అయిందంట. పాపం మనిషి చాల ఫీలింగ్ UK వీసా గురించి... విషయాని తలుచుకొని..తలుచుకో ని భాధపడేవాడంటా! తన భాదని చుసిన మీగాతా ఫ్రెండ్స్ అంతా UK బాదితుడిని cheer చేదామని ఒక రేస్తురంట్ అండ్ బార్ కి తీసుకువెళారంటా! అసలే బాయ్స్ , అందునా బరుకేలరు, చక్కగా తిని ఎంచక్కా తగుతున్నరంటా...ఇంతలొ UK బాధితుడు తన మనసులో ని భాదని బయటకి ఇలా చెప్పుకునాడంటా .."రేయ్,నేను UK వెళ్ళలేక పోవటానికి కారణం మన గాంధీ గారే !", అని, కాని లాజిక్ తనతో వచ్చిన ఫ్రెండ్స్ కి అర్ధం కాలేదు మర్రి,అందరు ఒకసారి తెల్లమూహలేసుకొని తనని చూస్తుంటే , వెంటనే తను ," అవునురా గాంధీగారు మనకి britishers నుంచి స్వాతంత్రం తీసుకురాకుంటే ఎన్చక్క పక్క ఊరేల్లినటు UK కి వీసా లేకుండా వెళ్ళే వాళ్ళం కదరా ..."
పాపం భాడితుడు భాదకంటే బానిసత్వపుబతుకే మేలనుకున్నడేమొ క్షణం లో .....అందుకే, గాంధీగారు,ukvisa కాదేది తాగుబోతుకి అనర్హం!

8, మే 2009, శుక్రవారం

తెల్ల కాకి ......

ఇదిగో తెల్లకాకి ,మొన్నామధ్య latvia దేశం లో చూసాను .నేన్ను ఫస్ట్ చూసినపుడు పావురాలేమో అనుకున్నా,కానీ ఒకసారి అవి వాళ్ళలో వాళ్లు మాట్లాడుకోవటం వినని ,ఆహ... ఇది 'కా' భాష ! అంతే ఇది తెల్ల కాకి ...అన్ని వెంటనే నా కెమెరాతో క్లిక్ ...ఈ కాకిల జంట బాగుంది కదా!

S12 ఎక్కడా.....????

మా cousin ఒకతను railways లో TT గా పనిచేస్తున్నాడు.తను ఓరోజు డ్యూటీ లో వుండగా నిమిషంలో జరిగిన PUNCH మీ కోసం...
అది HYD'BAD railwaystation , టైం సాయంత్రం 05.౩౦ అవుతుంది,మా TT cousin waitinglist ల్ల వాళ్ళతో ఫుల్ bussy bussy గా వున్నాడు. ఇంతలొ ఒకాయన మా TT cousin దగ్గరికి వెళ్లి , "TT గారు S12 ఎక్కడ?" అన్ని అడిగాడు , దానికి వెంటనే మా TT cousin ,"అదిగో s11 పక్కన వుంది వెళ్లి వెతకండి!" అన్నాడు.

పాపం సమాధానం తోప్రయానికుడికి mindblock అయివుంటుంది!

7, మే 2009, గురువారం

నాకూ ........

మేము ఇంజనీరింగ్ చదివేరోజులో మాకు గ్యాంగ్ వుండేది.మా గ్యాంగ్ లో సూరి,రాముడు(మంచి బాలుడు,బాగా చదివేవాడు...సందేహాల రాజు -ఎందుకు ,ఏమిటి,ఎలా?!),క్ర్రిష్ణుడు (ఎపుడు గోపికలను ఏదోకటి అని ఏడిపించేవాడు ! ), సీత(ఇప్పుడు మా రాముడిని పెళ్లి చేసుకొని సంతోషంగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది..!), అండ్ Me!
కాలేజీ లో వునపుడు ఒకరోజు మా సూరి కి moneyorder వచ్చింది, ఇంకేముంది మా సూరి వెంటనే మాకు పార్టీ ఇస్తాను అన్నాడు (బకేరీ లో) , నాకు గుర్తుండి సూరి మాకు ఎపుడు పార్టీ ఇవ్వలేదు, రోజు ఏమనుకునాడోమరి మాకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు ! ఇంక LATE ఎందుకు అని నేను సూరి పార్టీ కి ఫుల్ prepare అయ్యి చెప్పిన టైం కన్నా ముందే బెకేరీ దగ్గర నా దర్శనం ఇచ్చ . కానీ రోజు సాయంత్రం మా రాముడు సీత ఇద్దరు రాలేదు (i థింక్ రాముడు went to అయోధ్య అండ్ సీతా to జనకాపురి !).సో,మా సూరి fullhappies ,ఎందుకంటే బిల్ లో కొంచం figure తగ్గింది కదా!సరే ఇంక ఎందుకుఆలస్యం అని ఆడర్ చేయటం మొదలేటము. ఫస్ట్ ఛాన్స్ మా క్ర్రిష్ణుడికి ,తను ఏదో burger అండ్ cola ఆడర్ చేసాడు,next మా సూరి , తనుకూడా అదే ఏదో burger అండ్ cola ఆడర్ చేసాడు,next నా ఛాన్స్,నేను ఒకసారి బకేరీని 360 degrees లుక్ ఇచ్చి , ఆడర్ స్టార్ట్ చేశా..."నాకూ... ఒక burger,ఒక పిజ్జా,ఒక thumsup, ఒక juice, perk-5,dairymilk-5,mangonaturo-5,ఇంక ఏంటో కొన్ని choclates (పేర్లు గుర్తుకులేవు)-10,చికెన్ puff, eggpuff, కర్రీpuff,ఇంకా..నాకూ.."అని ఏదో చేపబోతుంటే వెంటనే సూరి ఒక్కసారిగా ప్లీజ్ ఇంకా ఆడర్ ఇవాళ్టికి చాలు!, అని బిల్ pay చేసి ,జాలిగా ,కోపంగా ,నన్ను ఒక్కసారి వర్మ రాత్రి సినిమాలో రేవతిల బయంక్కరంగ చూస్తూ,నీ సైజు చూసి మోసపోయాను, ఏంటి ఆడర్ లిస్టు...వచ్చిన moneyorder మొత్తం నీ బిల్ కే సరిపోయింది అని నస్సుకుంటూ ఇంటికివేల్లడు!
అప్పటినుంచి ఇప్పటివరకు మళ్ళి నాకు పార్టీ ఇవ్వలేదు మా సూరిబాబు!
అది మరి 'నాకూ'ఉన్నా effect!!

I NO SPEAK SWEDISH!!

నేను SWEDEN కి కొత్తగా వచినపుడు మనకి SWEDISH ముక్కకుడా రాదు...వాళ్ళు హాయ్ చెప్పిన ఆలా వాళ్ళని తెల్లమొహం వేసిచుసేదాన్ని.ఈ situation లో నాకు ఒక షాపులో parttime job దొరికిందీ.
ఒక రోజు నేను షాపులో వుండగా ఒక ఆవిడ వచ్చింది.ఆవిడ షాప్ అంతా అలా చూస్తుంటే,నేను ఆవిడ దగరికి వెళ్లి ఇంగ్లీష్ లో ఇలా అన్నా,
నేను: May I help you?
ఆవిడ: సారీ! I NO SPEAK SWEDISH !
నేను వెంటనే మరో సారి తెలమొహం తో పాటు వాయుముడు కుడా.......

6, మే 2009, బుధవారం

గంటలో గందరగోళం....

మార్చ్ 26 న నా ఫ్రెండ్స్ లండన్ నుంచి stockholm sightseeing కి వచారు.అందులో ఒకరు మాతోపాటే stockholm లో చదువుకున్నారు,సో,తనకి stockholm తెలుసు,కాని ఇంకో londonlady కే stockholm గురించి పాపం అఅలు కూడా తెలీదు .అసలు మా ప్లాన్ ఏంటి అంటే,వాళ్ళు మొత్తం ౩రొజులు stockholm లో వుంటారు. అందులో 27,28 stockholm sightseeing అండ్ 29 cruise లో వీహరమని మొతం మా ఫ్రెండ్స్ ఒక నిర్ణయం చేసుకునము. కానీ 27 న ఊహించని snow ! లండన్ లో పాపం వాళ్ళకి snow వుండదు కదా,అందుకే అది కూడా ఒక వింతలా చూపిస్తూ stockholm వీదులన్ని తిపెసా ..పైగా ఆ రోజు ఉగాది...,సో,మా ఉగాది ఇలా తెల్లటి..చల్లటి వాతావరణం లో మొదలయింది...ఇక 28 న కొంచెం వాతావరణం మాకు అనుకూలించింది..అందుకే ఉదయానే లేచి ,చాలా తొందరగా ఉదయం 11 కల్ల ఇల్లువదిలి బయటపడాము .ఆ రోజు మా ప్లాన్ లో T.V టవర్ ప్రోగ్రాం,మొతానికి ఆ టవర్ పైకి ఎక్కేసాము. అక్కడి నుంచి stockholm సౌందర్యం వర్ణనాతీతం...ఈ లోపు ఆ londonlady కి ఊక చిన్న ఫెర్రీ కనిపించింది ,అంటే అది చూసి తను చాల సంతోషిస్తుంటే,మద్యలో నేన్ను నా ఫ్రెండ్ pose గా ,చీ..చీ..ఇదేం ఫెర్రీ రేపు మన cruise చాటంత పొడుగు..ఆకాశమంత ఎత్తు అని full buildup, ఆ buildup తో లండన్ లేడీ cruise trip గురించి కొంచం ఎకువగానే ఊహించుకుంది.
ఆ రోజు మార్చ్ 29 ఆదివారం ,అది రానే వచ్చింది.....మా cruise ఉదయం 7.30 కి .మేము మొతం 6 ఫ్రెండ్స్ కలిసి cruise లో వీహారం.నేను 28రాత్రి అలారం 29 ఉదయం 05.౦౦ పెటుకున్న.నేను రెడీ అయ్యి,తరువాత నా ఫ్రెండ్స్ రెడీ అవుతున్నారు .ఇంతలొ ఇంకో ఫ్రెండ్ ఫోన్ చేసాడు ,వాళ్ళు ఆల్రెడీ cruise దగర లో వున్నారని ...నేను ఒకసారి టైం చూసా..05.30 అయింది ,ఎంటబ్బా ఇంత ముందరే వెళ్లారు అన్ని ఆలోచిస్తుంటే నా ఫ్రెండ్ ఏమిలేదు మేము నడవాలికదా అందుకు కొంచం త్వరగా బయలుదేరాము అన్నాడు....సరే అన్ని మేము 4గురం రెడీ అయి,ఉదయం 06.౩౦ ట్రైన్ పటుకుందము అని డిసైడ్ ఆయము ..ఈ లోపు మళ్ళి మా ఫ్రెండ్ 06.00 కి fone..ఏంటి cruise కి drop ఆ అని..aaha..ఎందుకు drop వస్తునాము .... 6.౩౦ ట్రైన్ కే వచెది అన్నా.ఈ లోపు నా ఫ్రెండ్ ఏంటి 6.౩౦ కి ! ఇప్పుడు టైం ఏంటో తెలుసా 7 అన్నాడు..నేన్ను వెంటనే నా rest అఫ్ the ఫ్రెండ్స్ తో టైం 07 అంట అన్నా కేవున్న కేకేసి .. ...cruise మిస్....ఆ రోజు మార్చ్ లో లాస్ట్ sunday ,daylight saving ప్రకారం టైం ఒక గంట ముందుకి మారుతుంది కదా...అది మేము గమనిన్చుకోలెదు ...అంతే ఆ london lady ని చూడాలి...వెంటనే తను ఛి..ఛి ఎవరో చెపారు cruise చాల బాగుంటదని ..3years నుంచి sweden లో వుంటునారు ఇంక ఏమి నేర్చుకోలేదు ..ఛి..ఛి..అంటు...మా వంక చుసిన చూపుకి చాల అర్ధాలే వెతుకోవచు..(ఎందుకంటీ తను 28na ఈ విషయం గురించి చెప్తే సండే నైట్ నుంచి స్వీడన్ లో అన్ని మా stockholm టైగర్ చెపాడు మాకు)..ఇంక చేసేది ఏమి లేక ఆ రోజు కూడా stockholm మళ్ళి sightseeing..ఇలా మేమువేసుకున ప్లాన్ మొతం ఒక గంటలో గందరగోళం అయింది... ఆ londonlady చివరికి ,"మా ట్రిప్ కి వాతావరణమే సహకరించటం లేదు అనుకున్నా ఇలా టైం కూడా సహకరించలేదు!" అన్ని దీగాలుగా అంది.
cruise చూసినప్పుడల్లా ఈ విషయాని గుర్తుకుచేసుకుంటా....నాలో నేనే నవ్వెసుకుంటా!!! ...మొతానికి మార్చ్29 ని మేము ఎవరము మరచి పోలేము....

ఇది ఎక్కడి న్యాయం ????


రోజులు మారిన , తరాలు మారిన పురుషుడి ఆలోచన మాత్రం స్త్రీ విషయం లొ మారదు!ఇదంతా నేను ఎందుకు చెప్తున్ననటే మానవ హక్కులకి ప్రాధమిక విలువనిచే స్వీడన్ లాంటి దేశం లొ కుడా గృహ హింసలు,వృతి పర హింసలు,మానాపహరణలు...ఒకటేంటి ఇలా చేపుకుంతుపోతే చాలానే వున్నాయి....తాజాగా స్వీడన్ లో ఒక నలభే సంవత్సరాల ప్రబుధుడు తన కాఫీ షాప్ లొ కెమెరాల ద్వారా స్త్రీ వసతిగుహములని చాటుగా రికార్డింగ్ చేసాడు....ఆ విషయము గమనించిన ఒక భాదితురాలు పోలీసులకు కంప్లిన్ చేసింది!
అసలు అలంటి పసువుని ఏమిచేయాలి?ఏదో ఒక శిక్ష వేయలికదా ,కన్ని ఇకడే వుంది కొసరు,ఇక్కడ కోర్ట్ ఆ ప్రబుదుడిని నిరపరడిగా వదిలేసింది.కారణం అది తపుకాదంట!ఎందుకంటీ అది వాళ్ల కోర్ట్ లా పుస్తకాలలో స్త్రీల వసతిగుహములని దొంగచాటుగా రికార్డింగ్ చేయటం తపు అని ఎక్కడ లేదు అంట!ఒక మదమేకిన పసువు చేసిన పేచచిక పని పుస్తకాలలో లేదు కాబటి తపు కాదా......ఇది ఎక్కడి న్యాయం ????